Non bailable warrant issued against preity zinta

Preity Zinta, Indian premier legue, Bollywood, Punjab Kings-XI, IPL,

Mumbai's Andheri court issues non-bailable arrest warrant against actress Preity Zinta for failing to appear before it in a cheque bounce case.

ప్రీతిజింటాకు పంచ్ పడింది

Posted: 09/12/2013 02:59 PM IST
Non bailable warrant issued against preity zinta

ప్రముఖ బాలీవుడ్ తార, పంజాబ్ కింగ్స్ లెవన్ సహ యాజమాని అయిన ప్రీతి జింటా పెద్ద చిక్కుల్లో పడింది. ఈ అమ్మడుకు చంఢీగడ్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటును జారీ చేసింది. అంత పెద్ద తప్పు ఏం చేసిందనేగా మీ అనుమానం. ఈ అమ్మడు గతంలో నుండి ఓ చెక్కు బౌన్సు కేసులో ఇరుక్కొని సతమతం అవుతుంది. ఈ విషయంలో కోర్టు అనేక సార్లు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినా దాన్ని లెక్కచేయకుండా కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ అమ్మడు పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటును జారీ చేసింది. గత కొంత కాలంగా సినిమాలకు దూరం అయిన ప్రీతి జింటా బిజినెస్ లు చూసుకుంటూ కాలం గడిపేస్తుంది. చెక్ బౌన్స్ కేసు ఇంత సీరియస్ అయ్యేదాక తెచ్చకుందంటే వేరే ఏదో మేటర్ ఉందని అంటున్నారు. దీని పై ప్రీతి ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles