Attarintiki daredi expected to release on aug 14

Attarintiki Daredi expected release on Aug 14, Attarintiki Daredi, Pawan Attarintiki Daredi postponed, Attarintiki Daredi Postponed again, Attarintiki Daredi Postponed Details

ttarintiki Daredi is facing release troubles. The movie whose release date was pushed to August 9 has been further postponed.

పవన్ కళ్యాణ్ సినిమా మళ్లీ వాయిదా ?

Posted: 08/05/2013 10:54 PM IST
Attarintiki daredi expected to release on aug 14

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ సెగ తగిలితే... కేంద్రం తెలంగాణ ఏర్పాటు పై ప్రకటన చేయడంతో ఇప్పుడు సీమాంద్ర ప్రాంతం నుండి విభజన సెగ తగులుతుంది. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న మెగా ఫ్యామిలీ సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. పోయిన నెల 31వ తేదీన విడుదల కావాల్సిన ‘ఎవడు ’ సినిమా ఈనెల 21వ తేదీకి వాయిదా పడింది. అలాగే ఈనెల 7వ తేదీన విడుదల కావాల్సిన ‘అత్తారింటికి దారేది ’ సినిమా ఈనెల 9కి వాయిదా పడింది. అప్పుడైనా విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ దీన్ని మళ్ళీ వాయిదా వేస్తూ ఈనెల 14వ తేదీన విడుదల చేయాలని నిర్మాత ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. సమైక్య ఉద్యమం నడుస్తున్నవేళ సినిమాను విడుదల చేస్తే నష్టాలు చవిచూడాల్సిన పరిస్ధితి వస్తుందని, అలాగే సీమాంధ్ర జేఏసీ నుండి మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలకు హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేయడం అంత సేఫ్ కాదని భావించే ఈ చిత్రాన్ని వాయిదా వేయిస్తున్నట్లు, ఈ నెల 14 వరకు కూడా ఉద్యమం ఇలానే ఉంటే వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇక రామ్ చరణ్ ‘ఎవడు ’ అయితే ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles