Waheeda rehman to play kamal mum

Waheeda Rehman, Kamal Hassan mum role, Vishwaroopam 2

According to sources, veteran Bollywood actress Waheeda Rehman has been roped in to play Kamal Hassan's mum in Vishwaroopam 2

కమల్ కి తల్లిగా వహీదా

Posted: 08/05/2013 10:30 PM IST
Waheeda rehman to play kamal mum

ఈ మధ్య కాలంలో ఒకప్పుడు వెండితెరను ఏలిన చాలా మంది కథానాయికలు రీ ఎంట్రీ ఇచ్చి, ఈ తరం, ఆ తరం ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కథానాయికలు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వారి జాబితాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒక వెలుగు వెలిగిన ఒకనాటి అందాలతార వహీదా రెహ్మాన్ మళ్ళీ ఇప్పుడు ముఖానికి రంగేసుకోబోతున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ అన్నీ తానై రూపొందించిన ‘విశ్వరూపం ’ సినిమాకు సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో వహీదా రెహ్మాన్ సల్మాన్ కమల్ తల్లి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండడంతో అందులో నటించడానికి ఆవిడ ఆనందంగా అంగీకరించిందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు ముగింపు దశలో వుంది. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలుగా నటిస్తున్నారు. తొలి వెర్షన్ లా కాకుండా ఈ 'పార్ట్ 2'లో రొమాన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles