Aishwarya rai to do an item number in ram leela

Aishwarya Rai Bachchan,Bollywood,actoress,Ram Leela,Sanjay Leela Bhansali's film Aishwarya Rai in Item song,item song

Miss world and Indian actress Aishwarya Rai Bachchan may do an item number in Sanjay Leela Bhansali next Hindi movie.

ఐశ్వర్యరాయ్ ఐటెం నెంబర్ అవతారం ?

Posted: 08/06/2013 10:58 AM IST
Aishwarya rai to do an item number in ram leela

వెండితెర అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఓ పాపకు జన్మనిచ్చిన తరువాత నుండి వెండితెరకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈమె పునరాగమనంపై గత కొంత కాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల పై ఇంత వరకు క్లారిటీ కూడా రాలేదు. కానీ ఇటీవల తన భర్తతో కలిసి రీ ఎంట్రీ ఇస్తుందనే వార్త ప్రచారంలో కి వచ్చింది. ఆ వార్తలు చల్లారక ముందే మరో బాలీవుడ్ లో సంచరిస్తుంది. ఈ అందాల సుందరి వెండితెర పై ఐటెం సాంగ్ తో రీ ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ్ లీలా ’ సినిమాలో ఐష్ ఓ ఐటెం సాంగుకు కమీట్ అయిందని అంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, గౌరవం కారణంగానే ఐష్ సంజయ్ అడగ్గానే ఒప్పేసుకుందని అంటున్నారు, హీరోయిన్ గా, ఐటెం గర్ల్ గా ఎంట్రీ ఇచ్చినా ఐష్ ను చూడాలనుకుంటున్నారు అభిమానులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles