Mahesh babu as gona ganna reddy

rudramadevi,gona gannareddy,mahesh babu,gunasekhar, london ,mahesh babu as gona ganna reddy, Anushka Rudrama Devi, Gunasekhar,

Gunasekhar has now gone to London. Sources say he has gone to work on the recordings for Rudramadevi.

మహేష్ బాబు గోన గన్నారెడ్డిగా

Posted: 07/27/2013 12:58 PM IST
Mahesh babu as gona ganna reddy

ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ ప్రస్తుతం అనుష్క తో  ‘రాణిరుద్రమ ’ సినిమా తీస్తున్నాడు. అంత్యంత భారీబడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. భారీ సెట్స్, ప్రముఖ సంగీత దర్శకులతో పాటు ఇంకా ఎన్నో విషయాల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పాటల రికార్డింగ్ కోసం గుణశేఖర్ ఇళయరాజాను వెంటేసుకొని లండన్ వెళ్లాడు. అక్కడే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1’ సినిమా షూటింగు జరుగుతుంది. ప్రస్తుతం లండన్ లో ఉన్న గుణశేఖర్ మహేష్ బాబును కలిసినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ సినిమాలో మహేష్ ఓ ముఖ్య అతిథి పాత్రను పోషించబోతున్నాడనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మహేష్ కు ‘గోన గగ్నారెడ్డి ’ అనే పాత్రను కి  వినిపించినట్లు సమాచారం.  దీనికి మహేష్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని, త్వరలో తెలుగు తెర పై గోన గన్నారెడ్డి గా మహేష్ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles