Yevadu censored with a certificate

Yevadu Release Date, Yevadu Release,Yevadu Censor,Yevadu, Ram Charan

am Charan-starrer Yevadu has been censored with A certificate. The makers have screened the action entertainer to the censor board officials and have obtained the clearance.

‘ఎవడు ’ పెద్దలకు మాత్రమే

Posted: 07/27/2013 10:20 AM IST
Yevadu censored with a certificate

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ‘ఎవడు ’ చిత్రం ఈ నెల 31 వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కి వెళ్లింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ పెద్దలకు మాత్రమే అని ఇచ్చింది. ఈ చిత్రానికి కట్స్ ఏమీ లేకుండా సర్టిఫికెట్ ఇచ్చినా ఈ చిత్రంలో శ్రుతి హాసన్ అందాల ప్రదర్శన ఉన్నందున ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అని సూచించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిందని చెప్పిన సినీ నిర్మాతలు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వచ్చేసరికి పిల్లలు దూరం అవుతారని మధన పడుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఎక్కువ ప్రింట్లతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles