Puri denies any rift with pawan kalyan

pawan kalyan, puri jagannath, Puri denies rift with Pawan Kalyan,Director Puri denies rift with Pawan Kalyan

Pawan and I have always shared a cordial relationship and its not right to say that I will never work with him. I am denying news of any rift between him and me.

పవన్ తో గొడవలా ? లేవే ?

Posted: 06/10/2013 06:20 PM IST
Puri denies any rift with pawan kalyan

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ మధ్య గొడవలు ఉన్నాయంటూ గత నాలుగు రోజుల క్రితం ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తల పై టాలీవుడ్ లో పలురకాలుగా కూడా చర్చించుకున్నారు. అయితే ఈ వార్తల పై పూరీ జగన్నాథ్ స్పందించాడు. పవన్‌ కళ్యాణ్‌తో  నాకు అస్సలు గొడవుల లేవని, చాలా మంచి రిలేషన్ ఉందని ఆయన వివరణ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌కి ఎప్పటికప్పుడు కథలు చెప్పేవాడిని. 6,7 కథలు విన్నా ఏవీ వర్కౌట్‌ కాలేదు. పవన్‌ రిజక్ట్‌ చేశాడు. అందుకే సినిమాలు చేయలేదు’’ అని చెప్పుకొచ్చాడు. పైగా ఇద్దరిమధ్యనా గొడవలు లాంటివి ఏమీ లేవని చెప్పుకొచ్చాడు. మరి అప్పుడు గొడవలు ఉన్నాయంటూ ప్రచురించిన ఆ పత్రికే మళ్లీ ఇప్పుడు దానికి క్లారిటీ ఇచ్చింది. మరి ఇప్పటికే కైనా సినీ జనాలు నమ్ముతారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles