Jiah khan accused sooraj pancholi of cheating

jiah khan, jiah khan, films, jiah khan family, jiah khan suicide note, suraj pancholi,aditya pancholi

Bollywood actress Jiah Khan family found a six-page note, in which she made a mention about her troubled love-affair with Suraj Pancholi before committing suicide. A copy of the letter is doing the rounds of the internet.

ఈమెను గర్భవతిని చేశాడా ?

Posted: 06/10/2013 03:39 PM IST
Jiah khan accused sooraj pancholi of cheating

బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్యకు సంబంధించిన పలు ఆకస్తికర విషయాలు రోజురోజుకు బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం ప్రేమ విఫలం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందనే వాదన ఉంది. కానీ ఆమె ఆత్మహత్యకు ప్రేమికుడు సూరజ్ పంచోలీనే కారణం అనే అనుమానాలు ఉన్నా, అవి రోజు రోజుకు బలం అవుతున్నాయి. తాజాగా జియాఖాన్ తల్లి ఆత్మహత్యకు గల సూసైడ్ నోట్ ని బయటపెట్టింది. అందులో వివరాల ఆధారంగా ‘సూరజ్‌తో రిలేషన్ షిప్ కారణంగా గర్భం దాల్చింది, గోవాలో జరిగిన ఓ పార్టీలో గొడవ గురించి, డీప్ రిలేషన్ కారణంగా వచ్చిన గర్భానికి సంబంధించి ఆ తరువాత ఆమె అబార్షన్ చేయించుకుందనే అనుమానాలు ఆ లేఖను బట్టి తెలుస్తున్నాయని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. సూరజ్ వల్ల జియా గర్భవతైనట్లు మానెకా మాకు వెల్లడించారని, ముంబైలోని ఆసుపత్రిలోనే అబార్షన్ జరిగిందని ఆ తర్వాత ఆమె చాలా నీరసంగా కనిపించిందని ఆమె ఆత్మహత్యకు సూరజే కారణం అని మోనెకా చెప్పినట్లు జియా తల్లి వివరించింది. అయితే సినిమా సెలబ్రెటీలకు ఇలాంటి చాలా కామన్. కానీ ఇప్పుడు ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో ఇది సంచలనం రేపుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles