Sai dharma tej to expose his six pack body

Sai Dharma Tej to expose his Six Pack body, Sai Dharam Tej sports six pack abs, Sai Dharam Tej sports six pack

Sai Dharma Tej to expose his Six Pack body, Sai Dharam Tej sports six pack abs, Sai Dharam Tej sports six pack

Sai Dharma Tej to expose his Six Pack body.png

Posted: 03/19/2013 06:52 PM IST
Sai dharma tej to expose his six pack body

Sai Dharma Tej

గత కొంత కాలం నుండి చాలా మంది హీరోలు వెండితెర పై సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపించి అలరించారు. స్టార్ హీరోల దగ్గరి నుండి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న హీరోలు సైతం తన బాడీని చూపించడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరో కూడా తన సిక్స్ ప్యాక్ బాడీని చూపించడానికి రెఢీ అవుతున్నాడు. ఆయన ఎవరో కాదు చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వెండితెర పై అడుగు పెడుతున్న ఈయన తన తదుపరి సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం కోసం బాడీ సిక్స్ ప్యాక్ గా మలుస్తున్నాడట. ఇటీవల ఆయన దిగిన ఫోటో ఒకటి ఇటీవల అంతర్జాలంలో తెగ  షికార్లు చేస్తోంది. ఆ ఫోటోలో ధరమ్ తేజ్ కండలు తిరిగిన దేహం చూపరులను బాగా ఆకట్టుకుంటోంది. ఈయన నటించిన రేయ్ సినిమా ఇంత వరకు విడుదలకు మాత్రం నోచుకోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu new look
Charmi comments on trisha scuba diving  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles