సినిమా హీరోలు ఎప్పుడు కొత్త లుక్ తో కనిపించడానికి ట్రై చేస్తుంటారు. ఒక్కోసారి పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్లు మారుతుంటారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఓ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. దీనికి కోసం మహేస్ ఎంత ఖర్చుపెడుతున్నాడో తెలుసా ? అక్షరాల యాభై లక్షల రూపాయలు. సుకుమార్ తో సినిమా చేస్తున్న మన హీరో మహేష్ బాబు పాత్రకు తగ్గట్లు లుక్ కనిపించాలని బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ శిక్షకుడిని నియమించుకొని వర్కట్లు కూడా మొదలు పెట్టాడట. మరి ఇంత భారీ ఖర్చు పెట్టి మరో హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం చేస్తున్న 'క్రిష్-3' సినిమాలో కొత్తగా దర్శనమివ్వనున్నాడట. ఎంతైనా హీరోలు కదా ఆ మాత్రం ఖర్చు వాళ్లకు పెద్ద సమస్య కాదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more