Charmi comments on trisha scuba diving

Charmi likes to scuba dive on holiday,News,Charmi,Southern actress,Telugu films,latest news,Zilla Ghaziabad,Prema Oka Maikam,RUM,holiday,Charmi scuba dive

Charmi likes to scuba dive on holiday,News,Charmi,Southern actress,Telugu films,latest news,Zilla Ghaziabad,Prema Oka Maikam,RUM,holiday,Charmi scuba dive

charmi comments on trisha scuba diving.png

Posted: 03/19/2013 06:49 PM IST
Charmi comments on trisha scuba diving

trisha scuba diving

కొందరు హీరోయిన్లకు వేరే హీరోయిన్లు చేసే పనులు నచ్చవు. ఒకవేళ ఆ పనులు గురించి వీరికి తెలిస్తే వాటి పై కామెంట్లు చేస్తుంటారు. ఒకవేళ వారికే ఆ పనిలో అనుభవం ఉంటే వారి కంటే మేమే గొప్ప అని సొంత డబ్బాలు కొట్టుకుంటారు. ఇక్కడ కూడా చార్మింగ్ గాళ్ ఛార్మీ తోటి నటి అయిన త్రిష చేసిన పనికి కుళ్ళుకోవడమే కాకుండా ఆమె కన్నా నేనే గొప్ప అని చెప్పుకుంటుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... ఇటీవల స్కూబా డైవింగ్ చేసి, ఆ ముచ్చట్లను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తాను పొందిన సర్టిఫికెట్, డైవింగ్ ఫోటోలను నెట్ లో పెట్టింది త్రిష. ఈ  తెలుసుకున్న ఛార్మి నీకే కాదు ... అది మాకూ వచ్చు ... అసలు అందులో నీకంటే నేనే సీనియర్ని...  అంటూ కథానాయిక త్రిషకు కౌంటరిస్తోంది నేను చాలాసార్లు చేశా. స్కూబా డైవింగులో నాకు సర్టిఫికేషన్ కూడా ఉంది" అంటూ సొంత డబ్బా కొట్టుకుంటోంది చార్మి. చాలా రోజుల నుండి అవకాశాలు లేకుండా ఖాళీ గా ఉంటూ ఐటెం సాంగులకే పరిమితం అయిన ఛార్మి ఇలా కామెంట్లు చేస్తే వార్తల్లో నిలచ్చనే ఉద్దేశ్యంతోనే చేసిందని అంటున్నారు. ఈ సొంత డబ్బాలు అవకాశాలు తెచ్చిపెడతాయంటారా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sai dharma tej to expose his six pack body
Ntr baadshah ban in telangana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles