Tapsee bikini scene in shadow

Tapsee in Shadow, Tapsee Bikini Show in Shadow,Actress Tapsee Hot Bikini SHow in Shadow Movie, tapsee Hot Bikini Show.

Tapsee in Shadow, Tapsee Bikini Show in Shadow,Actress Tapsee Hot Bikini SHow in Shadow Movie, tapsee Hot Bikini Show.

Tapsee Bikini Scene in Shadow.png

Posted: 03/05/2013 08:39 PM IST
Tapsee bikini scene in shadow

tapsi-bikini

తెల్లపిల్ల తాప్సీ వెండితెరకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ‘ఝమ్మంది నాధం ’ సినిమా ద్వారా జాలువారి తన తెల్లతోలు అందాలతో యువత మనస్సులను కొల్లగొట్టిన తాప్పీ వరుస సినిమాల్లో చేస్తూ బిజీగా మారింది. అయితే అమ్మడుకు అవకాశాలు వస్తున్నా స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. కేవలం తెల్లతోలు చూపి అవకాశాలు సంపాదిస్తున్న ఈమె స్టార్ డమ్ సంపాదించడం కోసం తన చివరి అస్ర్తాని ఉపయోగిందేమో అని పిస్తుంది. తాజాగా ఈమె నటిస్తున్న ‘షాడో ’ సినిమాలో బికినీ వేసుకొని మాక్సిమమ్ అందాలను ఆరబోయబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మెహర్ రమేష్ హీరోయిన్లను బికినీలలో చూపించడంలో దిట్ట. గతంలో అనుష్క అందాలను బయటపెట్టిన ఈయన తాప్సీ అందాలను బయటపెట్టబోతున్నాడు. మరి ఉన్న అందాలను ఇప్పుడే ఆరబోస్తున్న తాప్సీ ఫ్యూచర్ లో ఏమి చూపించి అవకాశాలు కొట్టేస్తుందేనని సినీ జనాలు అనుకుంటున్నారు. ఇక ఈసినిమాని ఈ నెలలో విడుదల చేయాలని అనుకున్నా వాయిదా పడినట్లు సమాచారం. ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag greeku veerudu audio function at vizag
Pawan kalyan as nri trivikram film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles