Pawan kalyan as nri trivikram film

pawan kalyan, brahmanandam, nadia, samantha, trivikram, praneetha

Pawan Kalyan is reportedly playing NRI role in director Trivikram's upcoming untitled movie, which is being produced by BVSN Prasad

pawan kalyan as nri trivikram film.png

Posted: 03/05/2013 08:23 PM IST
Pawan kalyan as nri trivikram film

pwan-in-nri

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాలలో జరుగుతుంది. ఈ మధ్యనే రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ‘జల్పా ’ తరువాత భారీ అంచనాల మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఏ రోల్ ఇచ్చాడు. అంటే ఫిల్మ్ నగర్ సుండి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమా ఓ ఎన్నార్నై పాత్రను పోషించబోతున్నాడట. ఎన్నారై గెటప్ లో పవన్ అందర్ని అలరించనున్నాడట. ఇక కమేడియన్ బ్రహ్మానందం ఇందులో రియల్ ఎస్టేట్ దందా నడిపే వ్యక్తి క్యారెక్టర్ పోషిస్తున్నాడట. ఈ సినిమాలో కామెడీ ఎక్కవ శాతం ఉండబోతుందట. ఇక సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత తల్లిగా నదియా నటిస్తుంది. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఎన్నార్నై రోల్ పోషిస్తున్న పవన్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tapsee bikini scene in shadow
Asin thottumkal marrying her beau this year  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles