Tv actress kavitha kaushik item song in zanjeer

Kavitha Kaushik Item Song, amit mehra, amitabh bachhan, Apoorva Lakhia, prakash raj, priyanka chopra, Ram Charan, Ramcharan Latest News, ramcharanfans, ramcharn latest news, Sanjay Dutt, Sonu Sood, Sri Hari, zanjeer, zanjeer audio review, zanjeer audio songs, zanjeer movie review

Kavita Kaushik for Zanjeer.After acting in an inspector role in Hindi TV serial FIR, Kavitha Kaushik became a household name.

TV Actress Kavitha Kaushik Item Song in Zanjeer.png

Posted: 02/28/2013 11:03 AM IST
Tv actress kavitha kaushik item song in zanjeer

kavita-kaushik-ramcharan

సినిమా వాళ్ళ కన్ను ఎప్పుడు ఎవరి పైనా పడుతుందో తెలియదు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న ‘జంజీర్ ’ సినిమాలో ఓ ఐటెం సాంగుకు ఓ టీవీ స్టార్ ని తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇండస్ట్రీకి ఎంతో మంది ఐటెం పాపలు దిగుమతి అవుతున్నా, ఎంతో మంది స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగులు చేస్తున్నా కానీ, ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే సినీ దర్శకులు ఇప్పుడు ఓ టీవీ స్టార్ తో ఐటెం సాంగు చేయించబోతున్నారు. బుల్లితెర హాట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న కవితా కౌసక్ ఎఫ్ఐఆర్ సీరియల్ లో ఇన్ స్పెక్టర్ గా చేసి, అందరి ప్రశంసలు అందుకుంది.  మంచి పర్సనాలిటీ ఉన్న ఈమెను ఈ సినిమాలో తీసుకుంటే బాగుందని భావించారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. హిందీ, తెలుగు వెర్షన్లలో విడుదల కానుకున్న ఈచిత్రానికి  తెలుగు టైటిల్ ‘రుస్తుం ’ ఖరారు చేశారని అంటున్నారు. హిందీ వెర్షన్ కి అపూర్వ లిఖియా దర్శకత్వం వహిస్తుంటే, తెలుగు వెర్షన్ కి యోగి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ టీవీ స్టార్ ని పెట్టమని సూచించింది చిరంజీవినేనట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonakshi sinha body care for mahesh
Anushka marriage planspng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles