Anushka marriage planspng

Anushka marriage plans,Anushka, Tollywood News and Gossips, Telugu News, Filmi Gossips, Latest news

The awesome beauty Anushka is the ruling queen in the southern circuit but her recent statement has brought worries to many. Well, it is heard that Anushka is keen on getting married soon.

Anushka marriage plans.png

Posted: 02/28/2013 11:03 AM IST
Anushka marriage planspng

Anushka

టాలీవుడ్ వెండితెరకు ‘సూపర్ ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయి జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో స్థానం సంపాదించిన అనుష్క కొన్ని రోజుల నుండి తెలుగు తెరకు గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఇప్పుడిప్పుడే పున:ప్రవేశం చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తెలుగు, తమిళ్ సినిమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే రాజమౌళి బహుబళి, గుణ శేఖర్ ‘రుద్రమదేవి ’ సినిమాల్లో నటిస్తుంది. ఈ చిత్రాల తరువాత ఈ అమ్మడు శ్రీమతిగా మారబోతుందని టాలీవుడ్ వర్గాల్లో వార్త సంచరిస్తుంది. ప్రస్తుతం కాల్షీట్లు ఇచ్చిన సినిమాలు పూర్తవగానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యే నాటికి రెండు సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే అనుష్క మూడుపదులు దాటి ముదిరిపోయింది కూడా. ఇకనైనా పెళ్లి చేసుకొని మిగిలిన కోరికలు తీర్చేసుకోవాలని భావించి ఈ నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tv actress kavitha kaushik item song in zanjeer
Srihari replaces sonu sood in zanjeer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles