Sonakshi sinha body care for mahesh

Sonakshi Sinha Body Care for Mahesh babu, Sonakshi Sinha Dieting for Mahesh babu, Sonakshi Sinha For Mahesh babu,Actress Sonakshi Sinha For Superstar Mahesh babu

Sonakshi Sinha Body Care for Mahesh babu, Sonakshi Sinha Dieting for Mahesh babu, Sonakshi Sinha For Mahesh babu,Actress Sonakshi Sinha For Superstar Mahesh babu

Sonakshi Sinha Body Care for Mahesh.png

Posted: 03/01/2013 10:52 AM IST
Sonakshi sinha body care for mahesh

sonakshi

ఎంతయినా సూపర్ స్టార్ మహేష్ గ్లామర్ ఏ గ్లామర్. తన గ్లామర్ తో ఇటు తోటి హీరోలనే కాక, హీరోయిన్లని కూడా భయపెడుతున్నాడు. ఈ  అందగాడి సరసన నటించాలంటే ఎంతటి అందాల తారకయిన  ఒక పెద్ద కసరత్తు లాంటిదే. తెర మీద మహేష్ సరసన గ్లామర్ గా కనిపించాలంటే అంత సులువైన విషయం కాదు గా మరి.  ఇందుకు తెలుగు చిత్ర సీమలోని కాజల్, సమంత, అనుష్క వంటి అందాల తారలే కాదు, బాలీవుడ్ భామలు సైతం మినహాయింపు ఏమి కాదు. 

మహేష్ - క్రిష్ ల తదుపరి చిత్రం లో సోనాక్షి సిన్హా ని కధానాయికగా ఎంపిక చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. బొద్దుగా ఉండే ఈ భామ, మహేష్ గ్లామర్ చూసి, ఈ హీరోకి తెలుగు సినిమా రంగంలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలుసుకొని, భయపడిపోయిందట. దెబ్బకు నాజూకుగా తయారవుదాం అని నిర్ణయించుకుని కసరత్తులు చెయ్యడం ఆరంబించిందట. ప్రస్తుతం సన్నగా మెరుపుతీగలా, మరింత అందంగా తయారయ్యే పని లో పడిందట సొనాక్షి.  మహేష్ గ్లామర్, ఇమేజ్ ముందు తను డ్యామేజ్ కాకుండా ఉండాలంటే, ఈ మాత్రం కసరత్తులు, సోనాక్షి కి తప్పవు మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amitabh bachchan fasts anna style
Tv actress kavitha kaushik item song in zanjeer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles