Venkatesh new stills from svsc and shadow

hero venkatesh, venkatesh new stills, venkatesh from svsc, venkatesh from shadow, srikanth addala, mehar ramesh, venkatesh wallpapers, seetamma vakitlo sirimalle chettu, venkatesh new pics,

venkatesh new stills from svsc and shadow

1.gif

Posted: 12/07/2012 10:34 AM IST
Venkatesh new stills from svsc and shadow

 

Seethamma-Vakitlo1

Seethamma-Vakitlo2

       శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తోన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్టిల్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన వెంకీ పిక్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు ఈ మూవీ తెరకెక్కుతున్న తీరు పట్ల వెంకటేష్ ఫుల్ హ్యాపీ అట. ఈ మల్టీ స్టారర్ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ అన్నదమ్ముల పాత్రలలో కనిపించనున్న సంగతి తెలిసిందే.
         ఇంకా, ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలని వెంకటేష్ ప్రశంసలలో ముంచెత్తారు. మల్టీ స్టారర్ చిత్రాల గురించి మాట్లాడుతూ వెంకీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర విజయం తరువాత తెలుగులో మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలు రానున్నాయి. మరిన్ని మల్టీ స్టారర్ చిత్రాలలో నటించడానికి నేను ఎప్పుడు సిద్దమే అంటున్నారు.

Seethamma-Vakitlo4

Seethamma-Vakitlo5

         ఇదిలా ఉండగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వెంకటేష్ చేస్తోన్న మరో పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ‘షాడో’.  చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం క్లైమాక్స్, ఒక పాట షూట్ చేస్తున్నారు. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం లోని స్టిల్ వెంకీ ను మెహర్ రమేష్ విడుదల చేశారు. ఇక్కడ కనిపిస్తున్నది అదే చిత్రం..

shadow_venki_new_pic

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bol bachchan remake in telugu with venki ram
Kriti sanon in mahesh sukumar movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles