Bol bachchan remake in telugu with venki ram

venkatesh, bol bachchan remake, bol bachchan in telugu with venki ram, venkatesh, hero ram, bol bachchan, abhishek bachhan, ajay devgun, sravanthi ravikishore, suresh babu d, daggubati suresh babu

bol bachchan remake in telugu with venki ram

20.gif

Posted: 12/08/2012 03:18 PM IST
Bol bachchan remake in telugu with venki ram

bolbachchan

       పెద్దమనసుతో మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ముందుండే విక్టరీ వెంకటేష్ యంగ్ హీరోతో కలిసి నటించేందుకు ఓకే చెప్పాడు.  హిందీలో హిట్టయిన 'బోల్ బచ్చన్'  తెలుగులో రీమేక్ లో వెంకీ - రామ్ తో జత కడతాడు.  హిందీలో అజయ్ దేవగణ్ చేసిన పాత్రను వెంకటేష్... అభిషేక్ బచ్చన్ చేసిన పాత్రను రామ్ తెలుగులో పోషించనున్నారు. సురేష్ బాబు, స్రవంతీ రవికిషోర్ కలిసి సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. వచ్చే వేసవిలో ఈ మూవీ సెట్స్ మీదకెళ్తుంది. 

venky-ram-600x402        కాగా, ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా, కామెడీ కథలను బాగా డీల్ చేసే భాస్కర్ గతంలో వెంకటేష్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. దానికి తోడు, నిర్మాత స్రవంతీ రవికిషోర్ కి ఆయన అత్యంత సన్నిహితుడు కావటం కూడా ఈ ఊహాగానాలకు తావిస్తుంది. పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడికానున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mani ratnam movie kadal audio
Venkatesh new stills from svsc and shadow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles