Kriti sanon in mahesh sukumar movie

model kriti sanon, krithi sanan in mahesh babu movie, krithi sanan sukumar movie, krithi sanan, kruthi sanon, close up model, himalaya face wash model, mahesh sukumar movie update,

kriti sanon in mahesh sukumar movie

13.gif

Posted: 12/08/2012 02:28 PM IST
Kriti sanon in mahesh sukumar movie

             యూత్ ఫుల్ వెరైటీ చిత్రాలు అందించటంలో సుకుమార్ స్టైలేవేరు. ఆర్య, 100 పర్సంట్ లవ్ వంటి చిత్రాలు అతని టాలెంట్ చెప్పకనే చెబుతాయి. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇంకా పేరు ఖరారు కాని ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  

kirthi-mahesh-movieee        14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి డేట్స్ సమస్య వల్ల కథానాయిక కాజల్ తప్పుకోవటంతో ఈమె స్థానంలో క్రితి సనాన్ ఛాన్స్ కొట్టేసింది. 5 అడుగుల 10 అంగుళాల పర్శనాలిటీతో మిలమిలా మెరిసిపోయే క్రితి సనాన్ కి ఇది తొలి చిత్రం. ఇప్పటివరకూ హిమాలయా ఫేస్ వాష్, క్లోజప్ వంటి ఉత్పత్తులకు మోడలింగ్ చేసిన క్రితి హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందన్నమాట.  ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.  షూటింగ్ సందర్భంలో ఈ కొత్త భామ హొయలే నేటి ఫొటో ఫీచర్..        
...avnk

     

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venkatesh new stills from svsc and shadow
Bellamkonda suresh son entry as hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles