Bustop movie director maruti get chance in geeta arts banner

eerojullo movie, busstop movie, director maruti, bustop movie director maruti, eerojullo movie, eerojullo director maruti, geeta arts allu arvind, get chance in geeta arts banner

bustop movie director maruti get chance in geeta arts banner

11.gif

Posted: 11/10/2012 07:49 PM IST
Bustop movie director maruti get chance in geeta arts banner

bus_stop_newee

ప్రతిభకు పురస్కారమైతే కావచ్చుకాని.. ఏమైనా లక్కంటే ఇలా ఉండాలి. ‘ఈ రోజుల్లో’ చిత్రానికి ముందు ఎవరికీ పెద్దగా తెలియని ఆ చిత్ర డైరెక్టర్ మారుతి ఒక్క సారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సినిమా విజయంతో బెల్లంకొండ సురేష్ అవకాశం ఇవ్వడంతో ‘బస్ స్టాప్’ అనే రెండవ సినిమా మొదలు పెట్టి పూర్తి కూడా చేసాడు. దీనికి సెన్సార్ అడ్డు చెప్పినప్పటికీ ట్రిబ్యునల్ లో గెలిచి తన సత్తా చాటాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
        ఇక మారుతి తీయబోయే మూడవ సినిమాని టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబందించిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ దెబ్బతో సినీ వర్గాలు.. ఫిల్మ్ నగర్లో మారుతి పేరు మారుమ్రోగుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu hero sunil next movie amrutam
Samantha drop from ram charan evadu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles