Telugu hero sunil next movie amrutam

telugu hero sunil, comedy actor sunil, tollywood hero sunil, poolarangadu, andala ramudu, tanu weds manu movie, teaser, first look, wallpapers, sunil, next movie amrutam

telugu hero sunil next movie amrutam

19.gif

Posted: 11/11/2012 06:11 PM IST
Telugu hero sunil next movie amrutam

sunil_inn

సునీల్ హీరోగా అపజయం అనేది లేకుండా ముందుకు దూసుకుపోతున్నాడు. అందాల రాముడు, నుంచి 'పూలరంగడు' వరకూ సక్కెస్ మూటగట్టుకున్న సునీల్ ప్రస్తుతం 'తను వెడ్స్ మను' తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగు తుది దశకు చేరుకుంది. కాగా, ఈ నేపథ్యంలో హీరోగా మరో సినిమాలో నటించడానికి సునీల్ ఓకే చెప్పాడు. సూపర్ హిట్టయిన టీవీ సీరియల్ 'అమృతం'ను తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా నటించడానికి సునీల్ అంగీకరించాడు. ప్రముఖ ఫిలిం మేకర్ గుణ్ణం గంగరాజు దీనిని నిర్మించబోతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan close friends
Bustop movie director maruti get chance in geeta arts banner  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles