Nagarjuna anushka damarukam audio review

nagarjuna-anushka-damarukam-audio-review, devisriprasad music,

nagarjuna-anushka-damarukam-audio-review

13.gif

Posted: 09/18/2012 04:16 PM IST
Nagarjuna anushka damarukam audio review

damarukam_innereee       కింగ్ అక్కినేని నాగార్జున బ్యూటీ క్వీన్ అనుష్క నటిస్తున్న సోషియో ఫాంటసీ  చిత్రం ‘డమరుకం’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ లో 50 వ సినిమా అయిన డమరుకం సినిమా నాగార్జున కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో పాటలను చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, సాహితి రచించారు. ఆడియో పరంగా మంచి రెస్పాన్స్ వస్తోన్న ఈ పాటల సరళి ఎలా ఉందో ఓసారి చూద్దాం..
మొదటి పాట : ఓంకారం.. వెంకటసాయి గానం చేసిన ఈ పాట మహాదేవుడు శివున్ని సుత్తిస్తూ సాగుతుంది. రెండవ పాట : పంచ గ్రహ కూటమి.. శివుడి గురించి సాగే ఈ పాటను కార్తీక్ గానం చేశారు.
మూడవ పాట : నేస్తమా.. నేస్తమా... ప్రేయిసి, ప్రియుల మధ్య సాగే ఈ పాటను శ్రీకృష్ణ, హరిణి గానం చేశారు. నాలుగవ పాట : రెప్పలపై... హరిహరణ్, మైరిడ్ ప్రో పాట యుగళ గీతంగా సాగుతుంది.
ఐదవ పాట : థీంతన.. శివుడి గురించి సాగే ఈ పాటను శంకర్ మహదేవన్ గానం చేశారు.
ఆరవ పాట : సక్కుభాయ్.. ఉల్లాసంగా సాగే ఈ పాటను సుచిత్ సురేషన్, మంతా శర్మ గానం చేశారు.
 ఏడవ పాట : లాలి లాలీ.. ఈ పాటతో చాలా కాలం తరువాత తెలుగు సినిమాల్లో లాలిపాటను వినవచ్చు. వినసొంపు సాగే ఈ పాటను గోపికా పూర్ణిమా గానం చేసింది.
ఎనిమిదవ పాట : భూనబోనంతకాలే... కైలాసవాసి గురించి సాగే ఈ పాటను కార్తీకేయన్ గానం చేశారు. తొమ్మిదవ పాట : కన్యాకుమారి.. ప్రేమికుల మధ్య సాగే ఈ పాటను జస్ప్రీత్ జాజ్, సునీత గానం చేశారు.
పదవ పాట : శివ శివ శంకర.. మహదేవుడు శివుడి గురించి సాగే ఈ పాటను శంకర్ మహదేవన్ అలపించారు.
         ఒక చారిత్రక కథాంశంతో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో శివుడి పాటలతో పాటు లాలీ పాట కూడా ఉండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devi sriprasad orchestra
Prabhas rebel audio review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles