Devi sriprasad orchestra

devi-sriprasad-orchestra, banglore, ganesh celebrations

devi-sriprasad-orchestra

15.gif

Posted: 09/18/2012 06:46 PM IST
Devi sriprasad orchestra

       రండి బాబూ.. రండి.. మహదావకాశం... యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వీనుల విందైన ఆర్కెస్ట్రాను కనులారా తిలకించి.. పసందైన సంగీతాన్ని ఆలకించే అవకాశం.. వేదిక..నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్..బెంగళూరు.devi_banglore
       తన సంగీత విభావరితో అభిమానులను ప్రత్యక్షంగా అలరించడానికి రెడీ అవుతున్నాడు దేవి.. ఈ నెల 21 సాయంకాలం బెంగళూరు నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్ లో... ఈ దఫా మరింత సూపర్ గా DSP తన హిట్ పాటలతో అభిమానులను మంత్రముగ్దులను చేయనున్నాడు. బెంగళూరులో గణేష్ ఉత్సవాలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శ్రీ విద్యారణ్య యువక సంఘం వేడుకల్లో భాగంగా దేవిశ్రీ సంగీత విభావరిని ఏర్పాటు చేస్తోంది. తాను తొలిసారిగా బెంగళూరు మహా నగరంలో ఇస్తున్న ఈ మ్యూజికల్ షో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని దేవిశ్రీ చెబుతున్నాడు. ఆయనతో పాటు పలువురు ప్రముఖ గాయనీ గాయకులు ఈ మ్యూజికల్ నైట్ లో పాల్గొంటారు. మరెందుకాలస్యం.. దుమ్మురేగిపోవాలిక..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nitin movie gundejari gallantayyindi
Nagarjuna anushka damarukam audio review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles