Prabhas rebel audio review

prabhas-rebel-audio-review,tamanna,

prabhas-rebel-audio-review

11.gif

Posted: 09/18/2012 02:59 PM IST
Prabhas rebel audio review

      రెబల్ స్టార్ ప్రభాస్-అందాల భామ తమన్నాహీరో హీరోయిన్లుగా వస్తోన్న తాజా చిత్రం ‘రెబల్’.  కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా మారి తన ప్రతిభ చూపిస్తున్న లారెన్స్.. రెబల్ మూవీకి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. అటు విడుదలకు ముందే బిజినెస్ పరంగానూ సన్సేషన్ క్రియేట్ చేస్తున్న రెబల్ పాటలు విడుదలై ప్రేక్షకుల మనసులను రంజింప చేస్తున్నాయి. ఫలితంగా ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డాన్ సినిమా తరువాత లారెన్స్ సంగీతం అందించిన ఈ రెబల్ పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

prabhas_rebel_innereeee
మొదటి పాట : కేక కేక... ఈ పాటకు రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. లైయాడ్ పౌల్, సత్య అలపించారు. అమ్మాయి అందాలను వర్ణిస్తూ అబ్బాయి పాడే పాటగా ఈ గీతం సాగుతుంది.
రెండవ పాట : దీపాలి. ఈ పాటకు రామజోగయ్య శాస్ర్తి సాహిత్యం అందించారు. కార్తీక్, ప్రియ హేమేష్, దివ్యా అలపించారు. ప్రేయసి ప్రియడు మధ్య సాగే గీతంగా అనిపిస్తుంది.
మూడవ పాట : గూగుల్.. ఈ పాటను భాస్కరభట్ల రాయగా అండ్రే జీరేవయ్య, శ్రావణ భార్గవి గానం చేశారు. నాలుగవ పాట : ఓరి నాయన... రామజోగయ్య శాస్ర్తి రచించిన ఈ పాటను మాలతి, విజయ్ ప్రకాశ్ అలపించారు. మాస్ జనం కోసం ఉద్దేశించిన ఈ పాటను మాలతి, విజయ్ ప్రకాశ్ అదే ఊపుతో పాడారు.
ఐదవ పాట : ఎక్స్ లెంట్ నీ ఫిగరూ... ఈ పాటను నకాష్ అలపించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ అల్బమ్ కు మొదటి లో ఉన్న కేక కేక.. పాటకు రీమిక్స్ గా సాగుతుంది.                 సాధారణ సంగీతంతో సాగే ఈ పాటలు వినే కొద్ది బాగానే అనిపిస్తాయి. చిత్రీకరణ తో అభిమానులను మరింతగా ఆకట్టుకోవచ్చు. ఇతరుల పాటలనే తన నృత్య దర్శకత్వం తో అందంగా తీర్చిదిద్దే లారెన్స్ తన స్వంత సినిమా పాటలను మరింత ఆకర్షణీయంగా తెరకెక్కిస్తాడని అంతా భావిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna anushka damarukam audio review
Prema sainyam telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles