Prema sainyam telugu movie

prema-sainyam-telugu-movie,ramesh chawla producer, vizag prasad tv actress madhu mani

prema-sainyam-telugu-movie

9.gif

Posted: 09/18/2012 01:44 PM IST
Prema sainyam telugu movie

     సుమిత్ర ఫిలింస్‌ సినిమా 'ప్రేమసైన్యం'. రమేష్‌ చావ్లా దర్శకుడు. చక్రి, సంతోష్‌ రమేష్‌ చావ్లా నిర్మాతలు. ఈ మూవీ చిత్రీకరణ madhumanieeహైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలిషాట్‌కు వైజాగ్‌ ప్రసాద్‌ క్లాప్‌నిచ్చారు. టీవీనటి మధుమణి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర విశేషాలను మీడియాకు వెల్లడించారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ...'ప్రేమను సాధించుకోవడానికి ఎవరెలా కష్టపడ్డారనేది సినిమా. రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. అంతా మెచ్చేకథాంశ'మని తెలిపారు. వైజాగ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ..'సమాజం ప్రేమపై ఏవిధంగా ఆధారపడతుందనేది చూపిస్తున్నారు. బాగా నచ్చినకథ. నిజఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది' అని అన్నారు. మధుమణి మాట్లాడుతూ.. 'సీరియల్స్‌లో ఎక్కువగా నటించాను. ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాను. నలుగురు కుర్రాళ్ళకి తల్లిపాత్ర చేస్తున్నా'నని అన్నారు. ఇంకా చక్రి, హరీష్‌ తమ్మిశెట్టి, మురారి మాట్లాడుతూ..ఈ చిత్రంమా అందరికీ చక్కటి గుర్తింపు ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
         కెమెరా: ఆనంద్‌వీణ, సంగీతం: తేజన్‌ బాల, కథ,కథనం, దర్శకత్వం: రమేస్‌చావ్లా

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas rebel audio review
Sahasra movie krishnudu shafi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles