Bharat vennela one and half

bharat-vennela-one-and-half

bharat-vennela-one-and-half

15.gif

Posted: 09/17/2012 05:45 PM IST
Bharat vennela one and half

     vennela

  వెన్నెల కిషోర్ రూపొందించిన ‘వెన్నల అండ్ హాఫ్’ మూవీ మాస్టర్ భరత్ కెరీర్ లో బెస్ట్ మూవీ కాబోతుందంటున్నాయి ఆ చిత్ర వర్గాలు. ఎందుకంటే ఈ మూవీలో అతని కామెడీ సూపర్బ్ గా ఉండబోతోందని సమాచారం. దేవకట్ట డైరెక్షన్లో 2005లో వచ్చిన వెన్నెల చిత్రం చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. వెన్నెల సినిమాతో పరిచయమై టాప్ కమెడియన్ గా ఎదిగిన వెన్నెల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యుల నుండి ఎ సర్టిఫికేట్ అందుకుంది. చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అతనికి జోడీగా మోనాల్ గజ్జర్ హీరొయిన్ గా నటించింది. రీషూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యం కావటంతో విడుదలలో జాప్యం జరిగింది. ఈ శుక్రవారం అంటే ఈనెల 21న ఈమూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పైన కనిపిస్తున్న పోస్టర్ దర్శకుడు వెన్నెల కిషోర్ కొద్దిసేపటిక్రితం విడుదల చేసిందే...

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brahmanandam jaffa movie
Rajamouli eega oscar namini list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles