Baba sehgal pawanisam full video song

baba sehgal pawanisam full video song

baba sehgal pawanisam full video song

12.gif

Posted: 09/08/2012 04:18 PM IST
Baba sehgal pawanisam full video song

       ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ పవనిజాన్ని ఆవిష్కరించే ఓ పాటను సిద్ధం చేసి, దానిని పవన్ బర్త్డే నాడు  అభిమానులకి అంకితం చేసిన సంగతి తెలిసిందే. 'పవా పవా పవా ... పవన్ కల్యాణ్, పవా .. పవా .. పవా ... పవన్ కల్యాణ్' అంటూ సాగిన ఈ పాటను ఇవాళ ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా రిలీజ్ చేసింది. ఎంతో అద్భుతంగా ఉర్రూతలూగించేలా సాగిన ఈ పాట విజువల్స్ కూడా కనువిందు చేస్తున్నాయి.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఆపాటను ఇక్కడ పొందుపరుస్తున్నాం.. చూసి ఎంజాయ్ చేయండి..

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala in shekar kammula life is beautiful
Allari naresh ramyakrishna romance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles