Vikram jagapathibabu anushka ami jakson movie

vikram jagapathibabu anushka ami jakson movie

vikram jagapathibabu anushka ami jakson movie

7.gif

Posted: 08/08/2012 04:12 PM IST
Vikram jagapathibabu anushka ami jakson movie

     siva_ffff విక్రమ్‌, జగపతి బాబు, అనుష్క, అమీజాక్సన్‌ నటిస్తున్న శివతాండవం షూటింగ్‌ siva_tamపూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్‌ దర్శకుడు.
       ఇటీవలే అరవై రోజులపాటు లండన్‌లో షూటింగ్‌ చేశారు. సినిమాలో లండన్‌ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత అంటున్నారు. జి.వి.ప్రకాష్‌ అద్భుతమైన బాణీలు అందించారు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మంచి స్కోర్‌ చేస్తుంది. ఆడియోను ఇదేనెలలో విడుదల చేస్తాం. సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకువస్తుంది అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: శ్రీరామకృష్ణ, పాటలు: వనమాలి, ఛాయాగ్రహణం: నిరన్‌షా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawanismnation official website
Tamanna in himmatwala movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles