Pawanismnation official website

pawanismnation official website

pawanismnation official website

21.gif

Posted: 08/08/2012 04:43 PM IST
Pawanismnation official website

      21

      ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఇటీవల కాలంలో పవనిజం అనేమాట మారు మ్రోగిపోతోంది. మొన్ననే పవన్ వీరాభిమాని నీలిమ తిరుమలశెట్టి పవనిజం మీద ఓ పాట చిత్రీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా పవనిజం నేషన్ పేరిట వెబ్ సైట్ రూపుదిద్దుకుంటుంది. ఈ సైట్ లో పవన్ కళ్యాణ్ కు సంబంధించి పూర్తి స్థాయి అధికారిక సమాచారం పొందుపరచబడుతుందని సమాచారం. దీనికి సంబంధించిన పోర్టల్ సూచిక ట్రైలర్ విడుదలైంది.  ఈ క్రింద కనిపిస్తున్నదే అది.. కళ్లు మిరుమిట్లు గొలిపేలా రూపొందిస్తోన్న సైట్ తాలూకూ దిగువ కనిపిస్తోన్న నమూనా ను మీరూ చూడండి...

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh svsc poster
Vikram jagapathibabu anushka ami jakson movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles