Tamanna in himmatwala movie

tamanna in himmatwala movie

tamanna in himmatwala movie

19.gif

Posted: 08/08/2012 03:46 PM IST
Tamanna in himmatwala movie

      himmat1వెళ్లిందే తడవుగా మిల్కీ వైట్ సుందరి తమన్నా బాలీవుడ్ లో అప్పుడే సంచలనం సృష్టిస్తోంది. ఆమె తొలిసారిగా కథానాయికగా నటిస్తున్న 'హిమ్మత్ వాలా' హిందీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ డిజైన్స్లో తమన్నా అందరినీ అబ్బురపరిచే రీతిలో కనిపించి మన్ననలు అందుకుంటోంది. తన అందచందాలతో తమన్నా బాలీవుడ్ దృష్టిని ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఇన్నాళ్లూ ఈ సుందరి బాలీవుడ్ కి ఎందుకు దూరంగా వుందని కూడా కొందరు కామెంట్ చేస్తున్నారట. అజయ్ దేవగణ్ హీరోగా సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వాసు భగ్నానీతో కలిసి యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితం అనగా 1983లో  జితేంద్ర, శ్రీదేవి లలిసి నటించిన 'హిమ్మత్ వాలా' సినిమాకు అదే పేరుతో రీమేక్ గా రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. హే బేబీ, హౌస్ ఫుల్ విజయాల పరంపర అందుకున్న సాజిద్ ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ  చిత్రాలు హిమ్మత్ వాలాను బ్లాక్ బస్టర్ గా నిరూపించేవిగానే ఉన్నాయి కదూ..

himmat3

 himmat2

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vikram jagapathibabu anushka ami jakson movie
Stylish star allu arjun julayi hangama  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles