Sagara sangamam with ntr

sagara sangamam with ntr

sagara sangamam with ntr

1.gif

Posted: 08/03/2012 02:00 PM IST
Sagara sangamam with ntr

      నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఓ తెలుగు రీమేక్‌ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ntr_innఅంతగా ఎన్టీఆర్‌ మనసు దోచిన ఆ సినిమా 'సాగర సంగమం'. రెండున్నర దశాబ్దాల క్రితం కమలహాసన్‌ కథానాయకుడుగా, కె.విశ్వనాథ్‌ రూపొందించిన ఈ చిత్రం ఓ కళాఖండంగా పేరు తెచ్చుకుంది. మానవజీవితంలోని అన్ని ఎమోషన్స్‌ నూ ఇందులో కమల్‌ అద్భుతంగా పలికించగా, దర్శకుడు విశ్వనాథ్‌ దానికి కమనీయమైన వెండితెర రూపాన్నిచ్చారు. ఈ చిత్రమంటే ఎన్టీఆర్‌కు చిన్నప్పటి నుంచీ ఎంతో ఇష్టమట. అందుకే, దీనిని విశ్వనాథ్‌  దర్శకత్వంలోనే రీమేక్‌ చేయాలని ఆయన ఉబలాటపడుతున్నాడు. అందుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vani sri
Doola sinu new telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles