Super star kirishna family hero siva new film tiitled jagan nirdoshi

super star kirishna family hero siva new film tiitled jagan nirdoshi

super star kirishna family hero siva new film tiitled jagan nirdoshi

17.gif

Posted: 06/25/2012 05:07 PM IST
Super star kirishna family hero siva new film tiitled jagan nirdoshi

    Shiva సూపర్ స్టార్ మహేష్ బాబు కజిన్ శివ ( నిర్మాత శాఖమూరి మల్లికార్జున రావు కుమారుడు ) హీరోగా తెలుగు తెరకి పరిచయం కానున్న విషయం విదితమే. వెంకన్న బాబు దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాలో శివ జోడీగా సంజన కథానాయికగా కనిపించనుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకి 'జగన్ నిర్దోషి' అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. దాంతో జగన్ తో ముడిపడిన ఈ నాటి రాజకీయాలను కథా వస్తువుగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
     అయితే ఈ సినిమా నేపథ్యం రాజకీయాలు కాదనీ ... జగన్ ని ఉద్దేశించి తీస్తున్నది కాదని యూనిట్ సభ్యులు అంటున్నారు. ఈ సినిమాలో కథ ఉన్నా లేకపోయినా టైటిల్లో మాత్రం వివాదానికి కారణమయ్యే అంశం పుష్కలంగా ఉండటంతో, ఇప్పుడంతా దీని గురించే 3eచర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టైటిల్ ఈ విధంగా పెట్టడం సూపర్ స్టార్ క్రిష్ణ ప్రోద్భలం ఉండే ఉంటుందని అందరి భావన. దీనికి బలం చేకూర్చే అంశం ఏమిటంటే.. గతంలో క్రిష్ణ, విజయనిర్మల ఆమధ్య వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ ను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత చూపించిన సంగతి గుర్తుండే ఉంటుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Superstar mahesh babu and his wife namrata social service
Prakash raj critical statement about bolywood media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles