Superstar mahesh babu and his wife namrata social service

superstar mahesh babu and his wife namrata social service

superstar mahesh babu and his wife namrata social service

13.gif

Posted: 06/25/2012 06:10 PM IST
Superstar mahesh babu and his wife namrata social service

    Namrata_Shirodkar1  సూపర్ స్టార్ మహేష్ ఆయన భార్య నమ్రత త్వరలో ఓ సామాజిక కార్యక్రమాన్ని చేపట్టుబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గర్బవతిగా ఉన్న నమ్రత బిడ్డను ప్రసవించగానే ఈ దంపతులు ఇద్దరూ స్టెమ్ సెల్స్ గురించి,వాటి భద్రత గురించి,వాటి ప్రాధాన్యత గురించి ప్రచారం చేయటానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక 'స్టెమ్‌ సెల్స్‌'విషయానికి వస్తే...ఎక్కువగా 'ఎముక మూలుగు' (బోన్‌ మ్యారో) లో ఉంటాయి. ఇటీవల పరిశోధనలో గర్భస్థ శిశువుకు తల్లికి అనుసంధానం చేసే బొడ్డుతాడులోని రక్తంలో ఇవి ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. ఇవి మనిషిలో రోగనిరోధక శక్తిని నిర్మిస్తాయి. రక్తాన్ని పుష్టివంతం చేస్తాయి. గర్బస్థ శిశువు జన్మించడంతో బొడ్డుతాడును కోసేస్తారు. అలా చేయడం వల్ల ఈ తాడు రక్తంలోని స్టెమ్‌సెల్స్‌ను సురక్షితంగా ఉంచలేదు. ప్రసవానంతరం బిడ్డ బొడ్డుతాడు కోసం వెంటనే ఆలశ్యం చేయకుండా ఆ రక్తాన్ని సేకరించి భద్రపరచాలి. దానికి ఎటువంటి రోగాణువులు తగలకూడదు. దీని వల్ల తల్లికి, బిడ్డకు ఏరకమైన ప్రమాదం లేదా ఇబ్బంది ఉండదు. ఇప్పటికే అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా బొడ్డుతాడు రక్తం సేకరించి భద్రపరుస్తున్నారు. దీనినే 'ప్యాథ్‌ కేర్‌' బ్యాంక్‌ అంటారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఈ 'ప్యాథ్‌ కేర్‌' బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. వీటిని మహేష్ ప్రమోట్ చేయనున్నారని సమాచారం. చూడాలి ఈ ప్రచారం ఎంతమందిని చైతన్య వంతం చేసి అమలు దిశగా దోహదం చేస్తుందో..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan powerful role in ganga to rambabu movie
Super star kirishna family hero siva new film tiitled jagan nirdoshi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles