Prakash raj critical statement about bolywood media

prakash raj critical statement about bolywood media

prakash raj critical statement about bolywood media

15.gif

Posted: 06/25/2012 04:50 PM IST
Prakash raj critical statement about bolywood media

     విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ శైలే వేరు. ఆయన మంచి మాటకారే కాదు, చాలా చమత్కారికూడా అనే విషయం అందరికీ తెలిసిందే. 2eవిషయమేదైనా తన మనసులో దాచుకోకుండా వెంటనే బైటికి అనేయడం ఆయన నైజం. ఒక్కోసారి ఈ ధోరణి కారణంగా మనస్పర్థలు తలెత్తినా అతను తన తీరును మాత్రం మార్చుకోడు. ప్రస్తుతం బాలీవుడ్ తెరకి సైతం తన నటనలోని సత్తాని చూపించిన ప్రకాష్ రాజ్ తో చాలా వరకూ అంతా జాగ్రత్తగానే ఉంటారు. అలాంటి ప్రకాష్ రాజ్ కి బాలీవుడ్ మీడియా కోపాన్ని తెప్పించింది. ఈ మధ్య బాలీవుడ్ ప్రేక్షకులు ప్రకాష్ రాజ్ సినిమాలని వరుసగా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ తన పారితోషికంగా రోజుకి 10 లక్షలు వసూలు చేస్తున్నాడని అక్కడి మీడియా కథనాలు రాసింది. ఇది చూసిన ప్రకాష్ రాజ్ కి చిర్రెత్తుకురావడంతో, ''తాను రోజుకి 10 లక్షలు మాత్రమే తీసుకుంటానని చెప్పడం తనని అవమాన పరచడమేననీ ... అసలు అంత తక్కువకి తాను చేస్తానని ఎలా అనుకుంటున్నారు?'' అంటూ తన దైనశైలిలో ట్విట్టర్ ద్వారా మీడియాకి చురక అంటించారు. అదీ ప్రకాష్ రాజ్ స్టైల్....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super star kirishna family hero siva new film tiitled jagan nirdoshi
Young tiger badsha going italy for shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles