Vetern bollywood actor rajesh kanna il

vetern bollywood actor rajesh kanna il

vetern bollywood actor rajesh kanna il

9.gif

Posted: 06/21/2012 04:23 PM IST
Vetern bollywood actor rajesh kanna il

     4e అలనాటి ప్రముఖ బాలీవుడ్ హీరో రాజేశ్‌ ఖన్నా ఇవాళ అస్వస్థతకు గురయ్యారు. నాలుగురోజులుగా ఆయన ఆహారం తీసుకోవడం లేదని, ఇంటి వద్దనే ఉన్నారని ఆయన మేనేజర్‌ తెలిపారు. 69 ఏళ్ల రాజేశ్‌ ఖన్నా గత ఏప్రిల్‌ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 150 చిత్రాల్లో నటించిన ఆయన్ను హిందీ చిత్రసీమలో తొలి సూపర్‌ స్టార్‌గా అభిమానులు పేర్కొంటుంటారు. సహనటి డింపుల్‌ కపాడియాను ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు 1982లో విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఖన్నా మంచిచెడులను డింపులు దగ్గర ఉండి చూసుకుంటున్నారు. రాజేష్ ఖన్నా త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం..

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  World music day today
Pawan kalyan trend setter  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles