Star music director ilayaraja greatness

star music director ilayaraja greatness

star music director ilayaraja greatness

14.gif

Posted: 06/21/2012 02:14 PM IST
Star music director ilayaraja greatness

     ఇళయరాజా కట్టిన ప్రతీ బాణీ హ్రుదయాంతరాలలోకి తొంగి చూస్తుంది. ఆయన స్వరపరచిన ప్రతి పాటా ఓ పూదోటలా పరిమళాలను వెదజల్లుతూనే ఉంటుంది.2e అలాంటి ఇళయరాజా పాట త్వరలో ప్రపంచం వాకిట ప్రత్యక్షం కానుంది. త్వరలో లండన్ లో జరిగే ఒలింపిక్ గేమ్స్ ప్రారంభోత్సవం రోజున, వివిధ దేశాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఒక్కో దేశం నుంచి ఒక్కో పాటని ప్రెజెంట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి ఇళయరాజా స్వరపరచిన ఓ పాట ఎంపికైంది. 'రామ్ లక్ష్మణ్' చిత్రం కోసం ఆయన స్వరపరచిన 'నాన్ దాన్ ఉంగప్పాడ్' అనే పాటకి ఈ అదృష్టం దక్కింది. ఈ పాటని ఆయన బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. 'స్లం డాగ్ మిలీనీర్' ఫేం డానీ బోయల్ ఈ ఫంక్షన్ ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఓపెనింగ్ సెర్మనీ జరుగనుంది. ఇందులో భాగంగానే ఆయన ఈ పాటని తీసుకున్నట్టు చెబుతున్నారు. ఏదిఏమైనా మన భారతమాత కీర్తిని విశ్వవ్యాప్తం చేసే అవకాశం ఇళయరాజా ద్వారా సిద్దించినందుకు ఆయనకు అభినందనలు తెలపాల్సిందే....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan trend setter
Sanjana take advantage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles