Sanjana take advantage

sanjana take advantage

sanjana take advantage

5.gif

Posted: 06/21/2012 02:08 PM IST
Sanjana take advantage

     1fఇటీవల కాలంలో కథానాయిక శ్రద్ధాదాస్ కి అవకాశాలు వస్తున్నట్టే వచ్చి చేజారి పోతున్నాయి. తాజాగా ఆ జాబితాలో మరో సినిమా చేరింది. మహేష్ బాబు కజిన్ శివ హీరోగా తెలుగు తెరకి పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా శ్రద్ధాదాస్ ని ఎంపిక చేశారు. అయితే కారణమేంటో తెలియదుగాని, ఇప్పుడా సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను ఆ సినిమా చేస్తున్నట్లు మరో కథానాయిక సంజన ట్వీట్ చేసింది. గతంలో 'బుజ్జిగాడు' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన సంజన, ఆ తరువాత 'సత్యమేవ జయతే' ... 'సమర్ధుడు' వంటి చిత్రాలలో నటించింది.1eeగుర్తింపు లేని పాత్రలు ... సక్సెస్ కాని సినిమాల కారణంగా ఆమె ఇక్కడ రాణించలేక పోతోంది. ప్రస్తుతం 'యమహో యమః' చిత్రంలో నటిస్తోన్న ఈ అమ్మాయి, లేటెస్ట్ గా శివ జోడీగా ఛాన్స్ కొట్టేసింది. మరి, ఈ సినిమాతో అయినా ఈ అమ్మడికి కాలం కలిసొస్తుందని ఆశిద్దాం..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Star music director ilayaraja greatness
Young tiger take new step  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles