Young hero daggubati rana participate in vande jagadgurum shooting

young hero daggubati rana participate in ..vande jagadgurum shooting

young hero daggubati rana participate in ..vande jagadgurum shooting

17.gif

Posted: 04/18/2012 05:58 PM IST
Young hero daggubati rana participate in vande jagadgurum shooting

               ran_inn11యువ హీరో దగ్గుబాటి రానా నూతనోత్సాహంతో ఇవాళ షూటింగ్ లో పాల్గొన్నారు. రానా హీరోగా రూపొందుతోన్న'కృష్ణం వందే జగద్గురుం' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో వున్న సంగతి మనకు తెలుసు.  ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో గాయపడిన రానా, డాక్టర్ల సూచన మేరకు కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకున్నారు. ఆయన తిరిగి ఈ సినిమా షూటింగ్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారని సమాచారం. ఇవాళ షూటింగ్ లో పాల్గంటున్నానంటూ ఉదయం రానానే స్వయంగా వెల్లడించారు.
           krishna క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రానా జోడీగా నయనతార అలరించనుంది. ఈ సినిమాలో బీటెక్ బాబు పాత్ర ద్వారా రానా యూత్ ని ఆకట్టుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు చెబుతున్నారు. రానా యాక్షన్, నయనతార గ్లామర్.. కితోడు గతంలో 'గమ్యం', 'వేదం' వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి, సక్సెస్ సాధించిన క్రిష్ రూపొందింస్తోన్న చిత్రం కావున  ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu busy with svsc shooting in
Dasari narayana rao going to make a movie on politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles