Pawan kalyan gabbar singh item song kevvu keka shooting in a full swing

pawan kalyan gabbar singh item song kevvu keka shooting in a full swing

pawan kalyan gabbar singh item song kevvu keka shooting in a full swing

6.gif

Posted: 04/18/2012 01:31 PM IST
Pawan kalyan gabbar singh item song kevvu keka shooting in a full swing

              pawan_innపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్న సంచలనం “గబ్బర్ సింగ్”., కుర్రకారునేకాదు.. అన్ని వయసుల వారినీ కెవ్వు మని కేక పెట్టిస్తోన్న ఐటెం  సాంగ్ చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రస్తుతం జరుగుతుంది.  ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఏకంగా 100 మంది డాన్సర్స్ ఈ పాటకోసం నృత్యం చేస్తున్నారు.
               కాగా ఇప్పటికే జనంలో కి దూసుకెళ్లిన “కెవ్వు.. కేక” పాట చిత్రీకరణ చివరి దశలో ఉంది. హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజు నుండి ఈ సాంగ్ కోసం నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సేవన్ ఏకర్స్ లోని 4వ ఫ్లోర్ లో ఈ పాట షూటింగ్ అబ్బుర పరిచే రీతిలో జరుగుతోంది.Malaika-Arora_inn11 ఈ పాటలో మలైకా అరోరా కేక పుట్టించేలా కనిపించబోతుందని సమాచారం. ఈ మూవీ టాకీ పార్ట్ పూర్తవగా పవన్ కళ్యాణ్ నిన్నటితో డబ్బింగ్ చెప్పడం పూర్తి చేసారు. దీంతో పాటు మరో మెలోడి పాట చిత్రీకరణ మిగిలి ఉంది. అందు కోసం విదేశాలకు వెళ్లనున్నారు.
            హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే రెండవ వారంలో విడుదల చేయనున్నారు. రక్త  చరిత్ర సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ఆకట్టుకున్న అభిమన్యు సింగ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. శృతి హాసన్ హీరొయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు నిర్మిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh high court issue notices to actress genelia
Director teja remake the movie neeku naku dash dash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles