Andhra pradesh high court issue notices to actress genelia

andhra pradesh high court issue notices to actress genelia

andhra pradesh high court issue notices to actress genelia

9.gif

Posted: 04/18/2012 02:20 PM IST
Andhra pradesh high court issue notices to actress genelia

               genel_innమనకున్న క్రేజ్ ని బట్టి యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. నటించేశాం..డబ్బు తీసుకున్నాం అనుకుంటే సరిపోదు.. దాని నుంచి వచ్చే పర్యావసానాలకు కూడా సిద్దమైపోవాలని ఇప్పడు నటీ నటులకు అనిపిస్తోంది. ఎందుకంటే.. జెనీలియా యాడ్ ఉదంతం చూశాక...వివరాల్లోకి వెళితే,  ఈ నెల 25 న తమ ముందు హాజరుకావలసిందిగా ముంబయి భామ జెనీలియాకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. హైదరాబాదు కేంద్రంగా పనిచేస్తున్న అంజనీ పుత్రా రియల్ ఎస్టేట్స్ సంస్థకు జెనీలియా గతంలో ప్రచార కర్తగా పని చేసింది. దాంతో, ఆమె ప్రచారాన్ని నమ్మి తాము ఆ రియల్ ఎస్టేట్ సంస్థ అమ్మిన స్థలాలను కొన్నామనీ, చివరికి ఆ స్థలాలు రిజిస్టర్ కాక మోసపోయామనీ పేర్కొంటూ కొంత మంది కొనుగోలుదారులు హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తమ ముందు హాజరు అవ్వాల్సిందిగా జెనీలియాకు కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది... ఇదేమిట్రామొర్రో అని జెనీ తీరిగ్గా తలపట్టుకుంటుందంట ఈ వార్త విని..

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajani daughter aiswarya and dhanush movie 3 crisis
Pawan kalyan gabbar singh item song kevvu keka shooting in a full swing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles