Yangri hero rajashekar movie arjuna shooting coming to an end

yangri hero rajashekar movie arjuna shooting coming to an end

yangri hero rajashekar movie arjuna shooting coming to an end

14.gif

Posted: 04/05/2012 08:37 PM IST
Yangri hero rajashekar movie arjuna shooting coming to an end

               arjuna_innerయాంగ్రీ హీరో డా. రాజశేఖర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తోన్న సినిమా 'అర్జున'. ఈ చిత్రంలో రాజశేఖర్ తండ్ర్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్నసంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు.  తండ్రి పాత్ర సరసన రేఖ,  కొడుకు పాత్రకి జోడీగా మేరియం జకారియా నటిస్తున్నారు. ఎ.ఎ. ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాకి చంద్రశేఖర్ - ఉదయ్ శంకర్  నిర్మాతలు.
               ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కన్మణి  సినిమా గురించి మీడియాతో ముచ్చటించారు. ఆవిశేషాలు మీకోసం..
             ‘‘ఫైట్ మాస్టర్ కనళ్ కన్నన్ నేతృత్వంలో ఈ రోజు నుంచి 10 వ తేదీ వరకూ పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఈ క్లైమాక్స్ చిత్రీకరణలో నటీనటులందరూ పాల్గొంటున్నారు. ఈ ఫైట్ సీన్స్ పూర్తి చేస్తే, ఇక రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉంటాయి వాటిని మే మొదటివారంలో చిత్రీకరిస్తాం. వందేమాతరం చక్కని బాణీలను అందించారు’’. అని వెల్లడించారు.
            80 శాతం టాకీ పార్ట్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమాని సాధ్యమైనంత త్వరగా ప్రేక్షకుల ముందుంచాలని దర్శక, నిర్మాతలు యోచిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State wide rachha movie hal chal in all the cities and towns
Karshma kapoor re entry into bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles