Karshma kapoor re entry into bollywood

karshma kapoor re entry into bollywood

karshma kapoor re entry into bollywood

13.gif

Posted: 04/05/2012 05:45 PM IST
Karshma kapoor re entry into bollywood

             dangerous_ishqఒకప్పుడు కుర్రకారును ఉర్రూతలూగించిన కరిష్మాను మళ్లీ సరికొత్తగా చూసే భాగ్యం కలగుతోంది.  చాలా రోజుల తర్వాత ఈ అందాల భామ కరిష్మా కపూర్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి కరిష్మా డిఫరెంట్గా రీ ఎంట్రీ ఇచ్చింది. విభిన్న పాత్రలో కనిపించనుంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న  ‘డేంజరస్ ఇష్క్’ మూవీలో కరిష్మా ముఖ్య పాత్ర పోషించింది. ఈ మూవీ త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళే ముంబైలో మూవీ లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటులు, ప్రముఖులు హాజరయ్యారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yangri hero rajashekar movie arjuna shooting coming to an end
A small relief for alphansa in the vinodkumar murder case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles