Rihanna battleship hollywood movie

rihanna battleship hollywood movie

rihanna battleship hollywood movie

5.gif

Posted: 04/05/2012 02:43 PM IST
Rihanna battleship hollywood movie

            rihanna_battleship_inn66భారీ అంచనాలతో తెరకెక్కిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్.. ‘బ్యాటిల్ షిప్’. ఈ మూవీ  ప్రీమియర్ షో జపాన్ రాజధాని టోక్యోలో తారల తళుకుబెళుకుల మధ్య ఇవాళ అట్టహాసంగా జరిగింది. చిల్ట్రన్స్  వీడియో గేమ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి పీటర్ బెర్గ్ దర్శకుడు. పాప్ రాణి రిహన్నా తొలిసారి ఈ చిత్రం ద్వారా హాలీవుడ్ లో అడుగుపెడుతుండటం విశేషం. జపాన్ లో ప్రస్తుతం ఈదురు గాలులు బీభత్సం సృష్టిసున్నప్పటికీ వాటిని కూడా లెక్కచేయకుండా పలువురు తారలు ఈ చిత్రం ప్రీమియర్ షోలో సందడి చేశారు. యూనివర్శల్ పిక్చర్స్ ద్వారా ఏప్రిల్ 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ అనువాదం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A court case against kolaveri song in kerala
Mahesh babu kajal new movie shooting will begin in  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles