A court case against kolaveri song in kerala

a court case against kolaveri song in kerala

a court case against kolaveri song in kerala

8.gif

Posted: 04/05/2012 03:37 PM IST
A court case against kolaveri song in kerala

           kolavei_innయావత్‌ భారతావనినే కాదు ప్రపంచాన్ని సైతం ఆకట్టుకున్న ధనుష్ పాట కొలవెరిని  నిషేధించాలంటూ ఓ వ్యక్తి కేరళ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. ఈ సాంగ్ పసిమనసులపై దుష్ఫ్రభావాన్ని చూపించే విధంగా ఉందని నర్‌ మాడాస్వామి పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక పాటల వల్ల పసివాళ్ళలో ఉద్రేక పూరిత భావోద్వేగాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశాడు. తన వాదనకు మద్దతుగా ఇటీవల అమెరికా సైకలాజికల్‌ అసోసియేషన్‌ ప్రచురించిన జర్నల్‌ను కూడా పిటీషన్‌కు జతచేశారు. కొలవెరి ఢీ పాట కూడా హింసాత్మక పాటల జాబితాలోకే వస్తుందని ఆరోపించాడు. పిటీషనర్ తరపు అభ్యంతరాలను విన్న  కోర్టు కేసును వాయిదా వేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A small relief for alphansa in the vinodkumar murder case
Rihanna battleship hollywood movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles