Gopichand new movie shooting will begin on 19 th of this month

gopichand new movie, shooting will begin ,on 19 th of this month

gopichand new movie shooting will begin on 19 th of this month

1.gif

Posted: 03/13/2012 12:44 PM IST
Gopichand new movie shooting will begin on 19 th of this month

           gopi_inner2జయబాలాజీ రియల్‌ మీడియా బ్యానర్‌లో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో గోపీచంద్ ఐపీఎస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు.  ప్రముఖ నిర్మాత తాండ్ర రమేష్‌... భూపతి పాండ్యన్‌ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వస్తోన్న 5వ సినిమా ఇది.
          ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ 19నుంచి రామోజీ ఫిలింసిటీలో నిరవధికంగా సాగుతుంది. ఈ చిత్రంలో గోపీచంద్‌ ఐపిఎస్‌ ఆఫీసర్‌గా ఓ పవర్‌ఫుల్‌ పోలీస్ పాత్రను చేస్తున్నారు. సంగీతం తమన్. త్వరలోనే ఆడియో విడుదల చేస్తారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Five books was released on how to film making
Tollywood hero sumanth new movie starts soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles