Five books was released on how to film making

five books was, released, on how to film making

five books was released on how to film making

4.gif

Posted: 03/13/2012 12:59 PM IST
Five books was released on how to film making

          సినిమా రంగానికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన కోసం మార్కెట్లోకి ఐదు పుస్తకాలు ఏకధాటిన వెలువడ్డాయి. రచయిత.. దర్శకుడు నాగేంద్రకుమార్‌ ఏపూరి సినిమా రంగంపై పలు అంశాలను సమగ్రంగా చర్చిస్తూ ఈ బుక్స్ రాశారు. ఈ ఐదు పుస్తకాల ఆవిష్కరణ ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగింది.book_release
           'అద్భుత సినీరంగం, సినిమా స్క్రిప్ట్‌, భిన్న దర్శకత్వం, నిర్మాణం, సినిమా నటన కళ' వంటి అంశాలపై వ్రాసిన ఈ ఐదు పుస్తకాలను పరుచూరి గోపాలకృష్ణ, జీవిత రాజశేఖర్‌, సి. కళ్యాణ్‌, ప్రసన్నకుమార్‌, రవికుమార్‌ చౌదరి ఒక్కో పుస్తకాన్ని ఆవిష్కరించి, వారి అభిప్రాయాలు ఇలా వెలిబుచ్చారు.
          పరుచూరి గోపాలకృష్ణ : ‘‘ సామాన్యుడికికూడా సినిమా రంగంపై అవగాహన కలిగేలా నాగేంద్రకుమార్‌ రచనలు చేయడం అభినందనీయం. ఔత్సాహిక సినీప్రియులకు ఈ పుస్తకాలుఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.’’
            సి. కళ్యాణ్‌ : ‘‘సినిమా దర్శకత్వం, స్క్రిప్ట్‌, నిర్మాణం వంటి పలు అంశాలను చర్చిస్తూ నాగేంద్రకుమార్‌ మరిన్ని రచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’.
          జీవిత : ‘‘సినిమారంగంలోని పలు శాఖలవారికి ఈ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి, ఇది మంచి ప్రయత్నం.’’
          చివరిగా రచయిత మాట్లాడుతూ, తెలుగువారు సినిమాప్రియులు. సామాన్యుడికి కూడా అతి తక్కువ వ్యయంతో సినిమాకు సంబంధించిన రచనలు, దర్శకత్వం, నిర్మాణం వంటి పలు అంశాలను సమగ్రంగా అందించాలని ఈ పుస్తకాన్ని రాశానని,  సినీప్రియులకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తమవుతుందన్నారు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mammotty and suresh gopi film
Gopichand new movie shooting will begin on 19 th of this month  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles