Tollywood hero sumanth new movie starts soon

tollywood hero ,sumanth ,new movie starts soon

tollywood hero sumanth new movie starts soon

13.gif

Posted: 03/12/2012 08:18 PM IST
Tollywood hero sumanth new movie starts soon

          sumanth_inner'గోల్కొండ హై స్కూల్', 'దగ్గరగా - దూరంగా' వంటి చిత్రాల తర్వాత సుమంత్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. మల్టీ స్టారర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల తను విన్న ఓ కథ విపరీతంగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాననీ, మిగతా తారాగణం కోసం ఎంపిక జరుగుతోందని ట్విట్టర్ ద్వారా సమాచారమిచ్చాడు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే ఉంటుందనీ, త్వరలోనే మిగతా విషయాలు వెల్లడిస్తానని సుమంత్  వెల్లడించాడు.
          'ప్రేమ కథ' చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన సుమంత్, ఆ తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ, 'సత్యం' 'గోదావరి' మధుమాసం' వంటి కొన్ని సినిమాలు తప్ప పెద్దగా విజయాలు చేకూర్చిన సినిమాలు లేవు.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichand new movie shooting will begin on 19 th of this month
Music director taman get another chance  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles