Ramgopal varma reddy garu poyaru title change

Ramgopal Varma, Reddy Garu Poyaru, Ram Gopal Verma, RGV new film, Movie YSR, YS rajasekhara Reddy, YSR Cong, Congress party, AP politics, Political...

Ramgopal Varma, Reddy Garu Poyaru, Ram Gopal Verma, RGV new film, Movie YSR, YS rajasekhara Reddy, YSR Cong, Congress party, AP politics, Political...

Ramgopal Varma.gif

Posted: 03/03/2012 03:04 PM IST
Ramgopal varma reddy garu poyaru title change

Reddy-garu-poyaru

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల రాజకీయ పరిణామాల పై ఓ సినిమా తీయడానికి సిద్ధమై.. ‘రెడ్డిగారు పోయారు’ అనే టైటిల్ ని పెట్టి వివాదాలకు దారియేటమే కాకుండా, తనకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పై రెడ్డి సంఘాలు మండి పడుతూ తన టైటిల్ ని వెనక్కి తీసుకోకపోతే ఆ టైటిల్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వర్మను హెచ్చరించారు. ఒక్క రెడ్డి వర్గం వారే కాకుండా వైయస్ అభిమానులు కూడా వర్మ పై ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. అయితే ఈ వివాదాల పై స్పందిచిన వర్మ తాగా ట్వట్టర్ లో ‘'రెడ్డిగారు పోయారు... టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లామ్మో నాకు అర్ధం కావడం లేదు. వాళ్ళ ప్రాబ్లం రెడ్డిగారు పోలేదనా? లేకపోతే, రెడ్లెవరూ పోరానా?' అంటూ తాజాగా వర్మ ట్విట్టెర్లో సందేహం వెలిబుచ్చుతూ,  చల్లారుతున్న మంటకు మళ్ళీ ఆజ్యం పోశాడు.

అయితే వర్మ మాత్రం ఇంకా పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడసి ఫిలింనగర్ జనాలు అభిప్రాయ పడుతున్నారు. గతంలో బెజవాడ రౌడీలు అని పెట్టి పూర్తి పబ్లిసిటీ వచ్చిన తరువాత తాపీగా ‘బెజవాడ‘ అనే టైటిల్ పెట్టిన వర్మ ఇప్పడు కూడా తనకు రావాల్సిన పబ్లిసిటీ వచ్చిన తరువాత ‘రెడ్డిగారు పోయారు’ అనే టైటిల్ ని ‘ఆయన పోయారు’ అనే టైటిల్ ని పెట్టి సినిమా విడుదల చేస్తారని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha crossed border for jr ntr
Jrntrs dammu movie official title logo first look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles