Jrntrs dammu movie official title logo first look

TR dammu title, Dammu movie, NTR dammu, Boyapati Dammu, NTR Boyapati, videos, tollywood movie news, telugu movie news,Jr Ntr, NTR, Trisha, Dammu Movie, Dammu, Telugu Actor Tollywood Actor, Telugu Songs, telugu movies, telugu comedy, telugu actress, tollywood actress, telugu

NTR Dammu Movie Official Title Logo First Look.gif

Posted: 03/02/2012 07:28 PM IST
Jrntrs dammu movie official title logo first look

Dhammu_First_look

‘శక్తి’ దెబ్బతో తన ఇమేజ్ లోని శక్తిని కోల్పోయిన జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లితో కాస్తంత పుంజుకున్నాడు. ఊసరవెల్లి కూడా అనుకున్నంత విజయం సాధించలేక పోయినా ఎన్టీఆర్ ఇమేజ్ ని కొంత మేరకు కాపాడిందని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలు నిరాశ పరచడంతో తనలోని దమ్ముని చూపించడానికి ‘సింహా’ లాంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాని ఇచ్చిన మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ప్రతిష్టాత్మంగా ‘దమ్ము’ సినిమాని తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎంతో వైవిధ్యమైన పాత్రలతో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క టైటిల్ డిజన్ అధికారికంగా విడుదల చేశారు.

ఈ టైటిల్ డిజైన్ అద్బుతంగా ఉందని సినీ యూనిట్ తో పాటు, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మార్చి 19న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదిలా ఉంటే...దమ్ము చిత్రం విడుదలకు ముందే బిజినెస్ పరంగా దుమ్ము రేపుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్‌ను డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు. వీటి ద్వారా ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ. 40 కోట్ల వరకు వసూలు చేసిందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopal varma reddy garu poyaru title change
Mahesh babu is national brand ambassador for thums up  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles