Trisha crossed border for jr ntr

Trisha crosses the border for NTR, Trisha steamy Scenes with NTR in Dammu,Trisha Hot Scenes in Jr NTR Dammu Movie,Trisha Hot Show in Jr NTR Dammu Movie

Trisha crosses the border for NTR, Trisha steamy Scenes with NTR in Dammu,Trisha Hot Scenes in Jr NTR Dammu Movie,Trisha Hot Show in Jr NTR Dammu Movie

Trisha Crossed Border for Jr NTR.gif

Posted: 03/03/2012 03:20 PM IST
Trisha crossed border for jr ntr

Trisha

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్రహీరోయిన్ గా వెలుగొందిన త్రిషకు గత కొన్ని రోజుల నుండి అవకాశాలు అడపాదడపా వస్తున్నాయి. తాజగా ఈ భామ జూనియర్ ఎన్టీఆర్ కలిసి బోయపాటి శీను దర్శకత్వంలో ‘దమ్ము’ అనే భారీ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పుడు కాస్త సాంప్రదాయ బద్దంగా నటించి క్లాస్ ఫ్యామిలీ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది. అయితే గత కొన్ని రోజుల నుండి అవకాశాలు తగ్గడం తో వచ్చిన సినిమాలో ఈ అమ్మడు బట్టల సైజు కాస్త తగ్గించి ఎక్స్ పోజింగ్ తో ప్రేక్షకులకు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. 

తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో, తమిళ వెర్షన్ ఏ మాయ చేసావె చిత్రంలో శింబుతో లిప్ లాక్ సీన్లు చేసినా అవి కథానుసారంగా అందంగా ఉన్నాయి. అందుకే త్రిషపై ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఇప్పటికీ అభిమానం ప్రదర్శిస్తూనే ఉన్నారు.
అయితే తాజా త్రిష జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న చిత్రం ఫుల్ ఎక్స్ పోజింగ్ చేయడంతో పాటు, ఎన్టీఆర్ తో ఘాటు ఘాటు రొమాన్స్ కూడా చేసిందని ఫిలింనగర్ జనాలు అంటున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్ నటనతో పాటు త్రిష ఒంటి అందాల ఆరబోత కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

కొందరు జనాలు మాత్రం త్రిష ఎంత అందాలు ఆరబోసినా గత పదేళ్ళ నుండి చూసి చూసి బోర్ కొట్టాయి. ఇప్పుడు ఆమె చూపించినా చూడటానికి ఆమెలో ఏమీలేదని, ఎంత అవకాశాల కోసమైనా ఇంత బరితెంగించడం కరెక్ట్ కాదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna to act with mahesh
Ramgopal varma reddy garu poyaru title change  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles